Exclusive

Publication

Byline

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ

భారతదేశం, జూలై 21 -- భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఒక లేఖ రాశారు. అందులో ఆయన ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత... Read More


కాస్త వెయిట్ చేయండి.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మార్కెట్‌లోకి ఎలక్ట్రిక్ బైక్‌తోపాటుగా అనేక మోడళ్లు!

భారతదేశం, జూలై 21 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిళ్లు అంటే ఇండియాలో క్రేజ్ ఎక్కువ. ఇప్పుడు కంపెనీ రాబోయే రోజుల్లో అనేక కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఇటీవల తన పాత బైకుల్లో... Read More


యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. ఇలా మీ రిజల్ట్ చెక్ చేసుకోండి!

భారతదేశం, జూలై 21 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ నుంచి త... Read More


సినిమా స్టైల్‌లో హత్య.. భర్త మృతదేహాన్ని ఇంట్లో టైల్స్ కింద దాచిపెట్టిన భార్య!

భారతదేశం, జూలై 21 -- ఓ బ్లాక్ బస్టర్ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చేలా మహారాష్ట్రాలో హత్య జరిగింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఒక మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేసింది. అత... Read More


పాన్ 2.0 పేరుతో ఈ-మెయిల్‌ వచ్చిందా? ఈ తప్పు చేయకండి.. ప్రభుత్వం హెచ్చరిక!

భారతదేశం, జూలై 21 -- ఇప్పుడు పాన్ కార్డుకు సంబంధించి కొత్త ఫిషింగ్ స్కామ్ వార్తల్లో నిలిచింది. క్యూఆర్ కోడ్, మెరుగైన డేటా భద్రత వంటి ఫీచర్లను అందించే పాన్ 2.0 విధానాన్ని భారత ప్రభుత్వం ఇదివరకే ప్రకటిం... Read More


కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) ఇకలేరు!

భారతదేశం, జూలై 21 -- సీపీఐ(ఎం) వ్యవస్థాపక తరంలో బతికి ఉన్న తక్కువ మంది వ్యక్తుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్(101) కన్నుమూశారు. గత నెల 23వ తేదీన గుండెపోటుతో తిరువనంతపురంలోని ఓ ప్రై... Read More


పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. 19 మంది మృతి, 100 మందికిపైగా గాయాలు!

భారతదేశం, జూలై 21 -- బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఉత్తర ప్రాంతంలోని మైల్‌స్టోన్ స్కూల్, కాలేజీ క్యాంపస్‌లో బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన శిక్షణ జెట్ F-7 BJI కూలిపోయింది. ఈ ప్రమాదం ఆ ప్రాంతంలో భయాంద... Read More


యూపీఐ వాడకంలో భారతదేశమే టాప్.. ఒక్క నెలలోనే రూ.24.03 లక్షల కోట్ల లావాదేవీలతో రికార్డు!

భారతదేశం, జూలై 21 -- డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం టాప్‌లో ఉంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల వినియోగం రోజురోజుకూ ఎక్కువ అవుతుంది. భారతదేశం ఈ లావాదేవీల్లో ప్రపంచంలోనే అగ్రగామిగ... Read More


ఆధార్‌లో పుట్టిన తేదీని పదే పదే మారుస్తున్నారా? వేలిముద్ర అప్డేట్స్‌కు లిమిట్!

భారతదేశం, జూలై 21 -- ఆధార్ కార్డుకు సంబంధించి అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం ఆధార్ కార్డు కోసం కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం చాలా మంది ఆధార్ కార్డులో అనేక మార్పులను చేస్తున్నా... Read More


108 ఎంపీ కెమెరాతో వచ్చే మూడు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు.. రూ.12,000 లోపు ధరలోనే!

భారతదేశం, జూలై 21 -- ఫోటోగ్రఫీని ఇష్టపడేవారు ఎక్కువ మెగాపిక్సెల్ కెమెరాలను అందించే ఫోన్లపై ఆసక్తి చూపిస్తారు. అదే సమయంలో మీరు సరసమైన ధరలో ఉత్తమ కెమెరాతో స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తే మీ కోసం మూడింటిని తీస... Read More